హుజర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్ పర్సన్ గా కల్వ సుజాత గుప్త
హుజర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ వైశ్య కమ్యూనిటీ కి చెందిన కల్వ సుజాత గుప్తను నియమించింది.
TRS పార్టీ ఇంచార్జీలుగా ఏకంగా 9 మంది వైశ్య కమ్యూనిటీ కి చెందిన వారిని నియమించారు. మరి బీజేపీ వైశ్య కమ్యూనిటి నుండి ఎవరిని ఇంచార్జీలుగా నియమిస్తారో చూడాలి.
Comments
Post a Comment