సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంబించిన బీజేపీ

*హైదరాబాద్ .. హైదర్ గూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంబించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. కేంధ్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ రాంచంధర్ రావ్*


*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్ కామెంట్స్.....


ఈ కార్యలయం సేవలు ఆందరూ వినియోగించుకోవాలి


మన ప్రాంత అభివృద్ధి కి అందరూ సహకరించాలి


ఈ కార్యాలయం అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది


ప్రజాసమస్యల పరిష్కారం లో ఈ కార్యాలయం ఆదర్షంగా ఉండాలని కోరుకుంటున్నా


దీనిని ఇదర్శవంతమైన కార్యాలయం గా రూపుదిద్దుకోవాలి


***కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి***


హైదరాబాద్ అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు


మెట్రో.. ఎంఎంటీఎస్.. విషయంలో.. ఇల్లనిర్మాణంలో... తాగునీరు ఇవ్వడం లో ప్రభుత్వం వైఫల్యం చెందింది


సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఉంటుంది


దేశవ్యాప్తంగా రుణమేళా ను ప్లారంభించబోతున్నాం 


పన్ను చెల్లింపు ను పదిశాతం తగ్గించిన ఘనత మోదీకి దక్కింది


133కోట్లమంది కాకుండు ప్రపంచం అంతా మోదీ పాలన వైపు చూస్తున్నారు


మోదీ ప్రభుత్వం పఇరదర్శక పాలన అందిస్తున్నారు


మురికి వాడల వారే కాలనీలు.. అపార్ట్ మెంట్ వాసులు మద్దతిచ్చారు


చిన్న వర్షం పడిని ఇల్లు మునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు


ముఖ్యమంత్రి.. మంత్రి ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు


రెండులక్షల ఇల్లు మంజూరు చేసినా .. రాష్ట్ర ప్రభుత్వం పెదలకు ఇవ్వలేదు


ఇల్లనిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల పేదల కల సాకారం కావడం లేదు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్