హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా TRS పార్టీ నియమించిన 70 మంది ఇంచార్జుల్లో ఉప్పల శ్రీనివాస్
టీఆర్ఎస్ పార్టీ నుండి హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా ఐవీఫ్ రాష్ట్ర అధ్యక్షులు,తెరాస రాష్ట్ర నాయకులు ఉప్పల శ్రీనివాస్ గప్తను నియమించిన పార్టీ అధిష్టానం. అధిష్టానం నియమించిన 70
మంది ఇంచార్జుల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీ
అగ్రనేతగా ఉప్పల ఒకరు.
Comments
Post a Comment