రేపు 27న నల్గొండకు రానున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు


రేపు 27న నల్గొండకు రానున్న బీజేపీ


జాతీయ  ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు


నల్గొండ  లక్ష్మిగార్డెన్స్లో  సాయంత్రం 5 గంటలకు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో  జరగనున్న జనజగరణ సభకు  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ముఖ్య అతిదిగా పాల్గొంటారని కాంపైన్   ఇంఛార్జీలు శ్రీ రామోజు షణ్ముఖ, డా  వైవి రాజశేకేర్ రెడ్డి తెలిపారు  ఈ సభలో  చరిత్రాత్మక రాజ్యాంగ సవరణ   ఆర్టికల్ 370 రద్దు  పై ముఖ్యఅతిధి  ప్రసంగింస్తారని తెలిపారు. అతిధులుగా జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు చింత సాంభమూర్తి, మనోహర్  రెడ్డి, నార్కెట్పల్లి కిమ్స్ అసిస్టెంట్  ప్రొఫెసర్   కె. హరినాధ్ లు హాజరౌతారని తెలిపారు. ఈ సభకు మేధావులు,  ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావలసింది వారు కోరారు.


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్