సినీహీరో వేణు మాథవ్ మృతి పట్ల పలువురు సంతాపం
సినీహీరో వేణు మాథవ్ (40) మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఈనెల 6న చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆయన దీంతో ఈరోజు కనుమూసారు ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమ బంధువులు స్నేహితులు తీవ్ర దిగ్ర్భాంతి కి గురైయారు దీంతో ఆయనకు సంతాపం తెలిపారు కాగా కోదాడ కు చెందిన వ్యక్తి కావడంతో కోదాడ మూగబోయింది ఈ కార్యక్రమంలో అభిమానులు రాష్ర్టీయ హీందూ సేన కోదాడ నియోజకవర్గం కన్వీనర్ చల్లా సతీష్ తదితరులు ఉన్నారు
Comments
Post a Comment