వేలంలో పొందిన కానిపాకం ఆలయం లడ్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులకు అందజేసిన టిటిడి బోర్డు సభ్యులు మొరం శెట్టి రాములు.
కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 రోజులు పూజలు అందుకున్న లడ్డు వేలం వేయగా, వేలంలో పొందిన లడ్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులకు అందజేసిన టిటిడి బోర్డు సభ్యులు మొరం శెట్టి రాములు.
Comments
Post a Comment