27 న జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు CPIM ఆధ్వర్యంలో ధర్నా - పాలడుగు నాగార్జున
27 న జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయండని cpim జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.
.విషజ్వరాలు-ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మందుల కొరత లేకుండా చుాడాలని ఆవసరమైన ప్రైమరీ హెల్త్ సంటర్స్ లో అవసరమైన టెస్ట్ లు చేయడానికి కిట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తుా 27న ఉదయం 10 గంటలకు ధర్నా నిర్మావహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. .ఈధర్నాకు cpim రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జుాలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకరెడ్డిముఖ్య అతిథిలుగా పాల్గొంటారని తెలిపారు .
Comments
Post a Comment