కోర్ట్ ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు !!!!????


కోర్ట్ ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు !!!!????


కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి, సీఐ శశి ధర రెడ్డికి 6 నెలల జైలు శిక్ష, 10వేల జరిమానా విధించిన హైకోర్టు


రమ్మీ ఆడుతున్నారంటూ.. తన రిసార్ట్స్ లోకి వచ్చి వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతి రావు హైకోర్టు లో పిటిషన్


 పిటిషన్ పై గతంలో హైకోర్టు పోలీసులకు పలు ఆదేశాలు


కోర్ట్ ఆదేశాలను పాటించని అధికారుల పై  హైకోర్టు తీర్పు.


*కేసు వివరాలు*  :  పుష్పాంజలి రిసార్ట్ పై దాడులు చేసి పోలీసులు వేధిస్తున్నారని కోర్ట్ కు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే..


గతంలో కేసీఆర్ సభ ఉందని మా పేకాట ఆడుకోకున్న మా రీసర్ట్ పై రైడ్స్ చేశారు అంటూ ఆరోపణ 


ఎలాంటి ఆధారాలు లేకుండా మాపై కేసులు పెట్టారు 


సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి వేధిస్తున్నారు అని కోర్ట్ కి వెళ్లిన వెలిచాల జగపతి రావు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్