*ఆదివారం నుంచి పాత సచివాలయానికి తాళం!!*

*ఆదివారం నుంచి పాత సచివాలయానికి తాళం!!*


పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ మౌఖిక ఆదేశాలు.


సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపు వేగవంతం. ఇప్పటికే 90% ఖాళీ అయిన పాత సచివాలయం బ్లాకులు.


ఎల్లుండికల్లా పూర్తిగా ఖాళీ అవనున్న సచివాలయం.


సమూహాలుగా విడిపోయి పాత సచివాలయంలోని అన్ని బ్లాకులు తిరుగుతున్న సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది.


బీఆర్కేఆర్ భవనానికి వెంటనే తరలిపోవాలని సూచిస్తున్న సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది.


ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి తాళం వేయనున్న జీఏడీ అధికారులు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర తాళంచెవి. అవసరం ఉన్నవాళ్లు తాళాలను సీఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందంటున్న జీఏడీ.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!