ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ భరత్ నగర్ రైల్వే ట్రాక్ పై ఉన్న తల్లీ బిడ్డల్ని కాపాడిన రైల్వే పోలీసులు
భర్త, మరిది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నంకు చేసుకోవాల్సి వచ్చిందని వాపోయిన ఇల్లాలు
తల్లీబిడ్డలకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు
భర్త, మరిదిలను పిలిపించి విచారిస్తామని భరోసా ఇచ్చిన పోలీసులు
Comments
Post a Comment