వాసవి ట్రస్ట్ వారి శత గురువులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
*శ్రీ వాసవి ట్రస్ట్ వారి శత గురువులకు సన్మానం*
సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ పబ్బ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యములో ఈరోజు జగిత్యాల లోని వాసవి గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
Comments
Post a Comment