రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 190 వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీరు.
రంగారెడ్డి , రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 190 వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీరు.
రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు అపార్ట్ మెంట్ ల సెలార్ లలోకి చేరిన వరద నీరు.
వరద నీటిలో చిక్కుకున్న లారీలు , కార్లు
ఇబ్బందులు పడుతున్న అపార్ట్ మెంట్ వాసులు
Comments
Post a Comment