IVF రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ సూచన మేరకు మహముత్తారం సుద్దాల నాగభూషణం కుటుంబానికి 1,40,000/- చెక్కు అందచేత
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ సూచన మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా , మహముత్తారం మండలం లో సుద్దాల నాగభూషణం కుటుంబానికి రు!!1,40,000/- చెక్కు రుపేన ఆర్థిక సహయం అందించడం జరిగిందని రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాసు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిన్నం వేణు, బిజ్జాల శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, మహముత్తారం MPDO పెద్ది ఆంజనేయులు, స్థానిక జిల్లా ఐవిఎఫ్ నాయకులు ప్రకాష్, అల్లాడి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment