రాజ్యాంగ బద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులపై సీఎం కేసీఆర్ చట్టవ్యతిరేకమైన చర్యల వల్లే ఆత్మహత్యలు- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్*
రాజ్యాంగ బద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులపై సీఎం కేసీఆర్ చట్టవ్యతిరేకమైన చర్యల వల్లే ఆత్మహత్యలు-
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్*
కామెంట్స్
డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ది ప్రభుత్వం ప్రకటనతో జరిగిన హత్య.
కేసీఆర్ ఉద్యమ దృహాలను నెత్తినపెట్టుకుని ఉద్యకారుల ప్రాణాలను బలికొంటున్నాడు.
న్యాయపరమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నవారిపై ఉద్యమ ద్రోహులు అవాక్కులు చేవాక్కులు మాట్లాడుతున్నారు.
కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వ పదవుల్లో చేరి ఉద్యమాన్ని తకట్టుపెట్టాలని చూస్తున్నారు..
రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడుగా శ్రీకాంతచారి నిలిస్తే.. ప్రత్యేక రాష్ట్రంలో శ్రీనివాస్ రెడ్డి నిలిచారు.
ఆవేశపూరిత ప్రసంగాలతో నాడు, ఆవేశపూరిత నిర్ణయాలతో నేడు తెలంగాణ ప్రజల చావులకు కేసీఆర్ కరణమయ్యాడు.
హరీష్ రావుకు నాడు కిరోసిన్ దొరికింది కానీ అగ్గిపుల్ల దొరకాలే.. కానీ శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతయ్యారు.
కుటుంబపార్టీ టిఆర్ ఎస్ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.
ప్రజల ప్రయోజనాలకన్న కాంట్రాక్టర్ల ప్రయోజనము సీఎం కేసీఆర్ కు ముఖ్యం అయ్యింది.
ఆర్టీసీ కార్మికులది సెల్ఫ్ డిస్మిస్ ఎలవుద్దో ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి.
సెలబ్రిటీలు చనిపోతే పరుగణ వెళ్లే సీఎం కేసీఆర్ కు కార్మికుడు చనిపోతే కనీసం ప్రకటన చేసే టైమ్ లేదా..
కార్మికులతో పెట్టుకుని నిన్న ఫామ్ హౌస్ కి వెళ్లిన సీఎం కేసీఆర్ కు శాశ్వత స్థానం అదే అవ్వుద్ది..
Comments
Post a Comment