125 రూపాయల కాయిన్‌ను విడుదల చేసిన కేంద్ర ఆర్థికమంత్రి
రూ. 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేసిన కేంద్ర ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది పరమహంస యోగానంద 125 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరమహంస యోగానంద గారు యోగాకు చేసిన సేవలు అనిర్వచనీయం.
యోగాతో ఆమె ఎన్నో అద్భుతాలు చేశారు.
ఆమె యోగాకు చేసిన సేవలకు చిహ్నంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.
పరమహంస యోగానంద గారు 5 జనవరి, 1893లో జన్మించారు.
ఆమె ఓ యోగి, మరియు యోగా గురు.
క్రియా యోగాను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు.
ఆమె యోగోదా సత్సంగ సొసైటీని ప్రారంభించి చాలా మందికి ఉచితంగా యోగా శిక్షణనిచ్చారు.
ఆమె 1952లో మరణించారు.
Comments
Post a Comment