ప్రైవేటు క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో డెంగ్యూ రోగుల సంఖ్య పెరగడంతో స్థలం సరిపోక చెట్ల కింద చికిత్స
వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో విపరీతమైన డెంగ్యూ రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యం చేసేదిలేక స్థలం సరిపోక చెట్ల కింద ఆరుబయట గొడుగులను ఏర్పాటుచేసి రోగులకు చికిత్స చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రిలో సరైన చికిత్స చేసి ప్రజల ఆరోగ్యం విషయంలో తగు చర్య తీసుకోవాలని మిషన్ డాక్టర్ అవినాష్ తెలిపారు రోగుల సంఖ్య పెరగడంతో మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా మా ప్రయత్నం గా చికిత్స చేస్తున్నాం స్థలం సరిపోకపోవడంతో గొడుగులను ఏర్పాటుచేసి ప్రత్యేకమైన మంచాలు ఏర్పాటుచేసి చికిత్స నిర్వహిస్తున్నామని అన్నారు
Comments
Post a Comment