**ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో
ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో
సత్తుపల్లి డిపో డ్రైవర్ యెస్ కె. ఖాజామియా సాలరీ రానందుకు గుండెపోటూతో మృతి
చిట్యల పట్టణ కేంద్రనికి చెందిన గొసుకోండ మల్లయ్య. నల్లగోండ RTC డిపోలో ADC గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం పోయినదని మనసాతపనికి గురై హర్ట్ ఎటాక్ తో హైద్రబాద్ లోని గాంది హస్పటాల్ లో మృతిచెందడు.
Comments
Post a Comment