నల్గొండలో బిజెపి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ సంకల్ప యాత్ర
నల్గొండలో బిజెపి ఆధ్వర్యంలో
మహాత్మ గాంధీ సంకల్ప యాత్ర
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాత్మా గాంధీ సంకల్పయాత్ర నల్గొండలో నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర తేదీ 30/10/2019 బుధవారం నాడు శ్రీ పచ్చల సోమేశ్వరాలయం పానగల్లు నుండి 8.30am గంటలకు ప్రారంభం అవుతుందని, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలంతా ఈ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రసాద్ కోరారు.
Comments
Post a Comment