ఇసుక కొరతపై తెలుగుదేశం ఆందోళన
ఇసుక కొరతపై తెలుగుదేశం ఆందోళన
ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపిచ్చింది. కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్షను ప్రారంభించిన తెదేపా. దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి దేవినేని ఉమా , ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజ గోపాల్ (తాతయ్య),శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు తెదేపా నేతలు.
Comments
Post a Comment