కనిగిరి సిఐ బదిలీపై.. రోడ్డెక్కిన ప్రజా సంఘాలు !
కనిగిరి సిఐ బదిలీపై.. రోడ్డెక్కిన ప్రజా సంఘాలు !
నిజాయితీకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా
అవినీతిని నిర్మూలించడమే ఆయన చేసిన తప్పా
కులాలను ....పెత్తందార్లను.. అవినీతి పరులను... పారదోలి నిజాయితీగా విధులు నిర్వహించటం ఆయన చేసిన తప్పా అంటూ కనిగిరి ప్రజాసంఘాలు రోడ్డెక్కారు
ప్రభుత్వం అవినీతి రహిత గా పాలిస్తామని చెప్పిన ప్రభుత్వం, దానికి కట్టుబడి పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు
తన సర్వీసులో తను చేసిన కార్యాలయాల్లో ఎక్కడైనా ఇన్ని సంవత్సరాల్లో తనపై అవినీతి ఆరోపణ చూపించగలరని ప్రశ్నించారు
ఇలాంటి ఉత్తమ అధికారులను మా ప్రజాసంఘంలా పోరాటంలో నేనెప్పుడూ చూడలేదు వినలేదని అన్నారు
లక్కడి కప్పలు ఇంటిలిజెన్ ఒంగోలు ఎసిబిలో పనిచేసిన ఆయన గురించి తెలియాలంటే ఆయనతో పాటు చేసిన వారిని అడిగి తెలుసుకోండని ఆయన నిజాయితీ ఏమిటో తెలుస్తుందని తెలిపారు .
కనిగిరి c.i కోసం ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా రోడ్డెక్కి నిలబడటం ఆయన నిజాయితీకి నాంది పలికాయని తెలిజేశారు
ఇలాంటి ఉత్తమ నిజాయితీ అధికారుల కోసం ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని ఇది గుర్తుంచుకోవాలని ప్రజాప్రతినిధులకు గుర్తుచేశారు.
Comments
Post a Comment