*ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోది ప్రశంస..*
*అమరావతి:*
*ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోది ప్రశంస..*
గుజరాత్ లో వడోదరలో పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు..
దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖల స్టాల్స్ ఏర్పాటు..
*ప్రత్యేక ఆకర్షణగా ఏపీ పోలీస్ స్టాల్*
స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ,ఫేస్ రికక్నైజేషన్, ఈ విజిట్, డీజీ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మొనిటరింగ్ సిస్టమ్ లతో స్టాల్స్ ఏర్పాటు..
*ఏపీ స్టాల్ వద్ద ప్రత్యేక పోలీస్ విధానంపై ఆసక్తి కనబరిచిన ప్రధాని..*
స్పందన, వీక్లీఆఫ్ సిస్టమ్ పై వివరాలు అడిగి తెలుసుకున్న ప్రధాని మోది..
స్పందన, వీక్లీ ఆఫ్ ల పనితీరును ప్రశంసిస్తూ వాటిపై పూర్తి స్దాయిలో వివరాలు అందజేయాలని కోరిన ప్రధాని మోడీ
నేటి నుండి నవంబర్ -- వరుకు కొనసాగనున్న ఎగ్జిబిషన్.
Comments
Post a Comment