**సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో ఎ.సి.బి దాడులు**
కర్నూలు
డోన్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో ఎ.సి.బి దాడులు
లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన డోన్ సబ్ రిజిస్ట్రర్ నాగన్న
డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్లా రహీంతో కలసి సబ్ రిజిస్ట్రర్ నాగన్న లంచం తీసుకున్న వైనం
17 వేలు లంచం డిమాండ్ చేసి 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్న ఏ.సి.బి
సబ్ రిజిస్టర్ ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తున్న డాక్మెంట్ రైటర్లు
పరిధిని దాటి డాక్యుమెంట్ రైటర్లు వ్యవహరిస్తున్నారు ఏ.సి.బి డి.ఎస్.పి నాగభూషణం
ఏకకాలంలో రెండు చోట్ల సోదాలు డోన్ సబ్ రిజిస్ట్రర్ నాగన్న ఇంట్లోన,సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలోన సోదాలు
డోన్ సబ్ రిజిస్ట్రర్ కార్యరాలయంలోను, ఇంట్లోను కొనసాగుతున్న ఎసిబి సోదాలు
వెల్దుర్తి మండలనికి చెందిన భాదితులు తండ్రి రామతిమ్మా రెడ్డి ,కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి లు 10 ,000 లంచం ఇస్తుండగా సబ్ రిజిస్ట్రర్ నాగన్న, డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్లా రహీం పట్టుకున్నా ఏ.సి.బి
సబ్ రిజిస్ట్రర్ నాగన్న భారీ, కొడుకు పేరుతో కర్నూలు 10 సెంట్ల స్థలం, తిరుపతిలో అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్, భార్య పేరున 11 సెంట్ల స్థలం గుర్తించిన ఏ.సి.బి అధికారులు ఇంకా కొనసాగుతున్న సోదాల
Comments
Post a Comment