హుజూర్ నగర్ మఠంపల్లి మండలం లో జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హుజూర్ నగర్ మఠంపల్లి మండలం లో జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం హెడ్ కోటర్ జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరియు గడ్డం వివేక్ మరియు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలక్షన్ ఇంచార్జ్ కళ్యాణ్ నాయక్, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి భాగ్య రెడ్డి , భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావు , మఠంపల్లి మండల ఇన్చార్జి కళ్యాణ్ నాయక్ , మఠంపల్లి మండల అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నరు
Comments
Post a Comment