*వైద్య సేవలు అందించటంలో ఘోరంగా విఫలమైన ఎన్నారై ఆసుపత్రి*

 


*వైద్య సేవలు అందించటంలో ఘోరంగా విఫలమైన ఎన్నారై ఆసుపత్రి*


*రాత్రి సమయంలో కనీస సౌకర్యాలు అందించటంలో వైఫల్యం కారణంగా ఓ వ్యక్తి మృతి*


*వైద్య వృత్తికి కళంకంగా ఆ ఆసుపత్రికి చెందిన కొందరు వైద్యులు*


*గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంకు చెందిన ఓ వ్యక్తి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు, స్థానికులు సమీపంలోని ఎన్నారై ఆసుపత్రికి తీసుకువెళ్లితే సరైన సమయంలో వైద్యం అందించటంలో సదరు వైద్యులు చికిత్స చేయకపోతే ఆ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగిన సదరు ఆసుపత్రి వర్గాలు స్పందన కరువు. ఇదే సమయంలో ఆ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందో. రికమండేషన్ ఉంటే ఒకలా లేకపోతే మరోలా వైద్యం. సదరు వచ్చే రోగులకు ఆరోగ్య శ్రీ, ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్ లాంటివి  ఉంటే వాటిని వారు క్లైమ్ చేసుకుని, వారికి రిజెక్ట్ చేస్తు డబ్బు వసూలు చేసినట్లు బహిరంగంగానే విమర్శలు. ఇలాంటి ఘటనలపై వెంటనే వైద్య విధానం పరిషత్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విచారణ జరిపి బాదితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై అయిన వచ్చే రోగులకు వైద్యం సరైన రీతిలో అందజేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.*


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్