వనస్థలిపురం లో దారుణం...
వనస్థలిపురం లో దారుణం...
నిర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్ట్మెంట్ 3వ అంతస్తు పై నుండి ప్రియురాలిని కొట్టి కిందకు నెట్టివేసిస ప్రియుడు...
ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందిన ప్రియురాలు సీమ...
పరారీలో ప్రియుడు దిలీప్..
కేసు నమోదు చేసుకుని ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు..
15 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుండి వచ్చి వనస్థలిపురం శక్తి నగర్ లోని వాసవి నిలయం భవనం నిర్మాణాల పనిలో చేరిన యువతి,యువకుడు
Comments
Post a Comment