*రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం*
*రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం*
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాల సంఘీభావం ఇప్పటికే ప్రకటించాయి. రాష్ట్ర బంద్‌కు కూడా రెవెన్యూ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి
ఉద్యోగులంతా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి రాష్ట్రంలో అన్ని తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపాలని పిలుపునిచ్చాయి. అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీకి మద్దతుగా చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.
*వి.లచ్చిరెడ్డి,* రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం- తెలంగాణ
*ఎస్.రాములు,* రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ)
*గరికె ఉపేంద్రరావు,* రాష్ట్ర అధ్యక్షుడు, టి.వి.ఆర్.ఒ.డబ్య్లూఏ
*ఎన్.లక్ష్మినారాయణ,* రాష్ట్ర అధ్యక్షుడు, టి.వి.ఆర్.ఒ.ఏ
*ఏ.బాలనర్సయ్య,* రాష్ట్ర అధ్యక్షుడు, టి.ఎస్.వి.ఆర్.ఏ
*సంతోష్,* టి.ఆర్.ఎస్.ఏ, ప్రధాన కార్యదర్శి
*వంగూరు రాములు,* రాష్ట్ర, ప్రధాన కార్యదర్శి, టి.ఎస్.వి.ఆర్.ఏ
*బి.సుధాకర్,* రాష్ట్ర, ప్రధాన కార్యదర్శి, టి.వి.ఆర్.ఒ.ఏ.
Comments
Post a Comment