***హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు***
***హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు***
*సూర్యాపేట* : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు
మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104
ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500
సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల
కోడ్ ఉల్లంఘన కేసులు: 10
సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15
కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం.
అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు:
టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112
కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621
బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258
స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945.
టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968
స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360
Comments
Post a Comment