పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో మరో మలుపు
పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో మరో మలుపు
జయరామ్ హత్య కేసులో నాంపల్లి కోర్టులో ప్రారంభమైన ట్రయల్
ఈ కేసులో కీలకం కానున్న పోలిసుల పాత్ర ఫై విచారణ
ఈ ఏడాది జనవరి 30 న రాకేష్ రెడ్డి చేతిలో హత్యకు గురైన జయరాం
నిందితుడు రాకేష్ రెడ్డి తో సంబందాల నేపధ్యంలో
రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసిపి మల్లారెడ్డి ల పేర్లను చార్జిషీట్లో చేర్చిన పోలీసులు
శాఖాపరమైన విచారణ నిలుపుదల చేయాలని ముగ్గురు పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్
జయరామ్ హత్య కేసులో సస్పెన్షన్ కు గురైన పోలీసు అధికారుల పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
కోర్ట్ విచారణ ను ఎదుర్కోవాల్సిందే నని స్పష్టం చేసిన హైకోర్టు
పోలీసు అధికారులను విచారించనున్న నాంపల్లి కోర్ట్
రాకేష్ రెడ్డి తో సంబంధాల ఫై వాంగ్మూలాలను సేకరించనున్న కోర్ట్
మరో రెండు నెలల్లో జయరాం హత్య కేసులో తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్ట్
Comments
Post a Comment