చంచల్ గూడ జైలులో మహిళ రిమాండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్...*
చంచల్ గూడ జైలులో మహిళ రిమాండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్...*
ఇటీవలే ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జాయింట్ డైరెక్టర్ పద్మ...
మనస్తాపానికి గురైన పద్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం...
మహిళను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన జైలు అధికారులు...
పద్మ ఆరోగ్య పరిస్థితి విషమం...
ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు...
Comments
Post a Comment