*జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే*  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కామెంట్స్.....

*గాంధీ భవన్ లో* 
*జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే*
 ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కామెంట్స్.....
 
ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి చనిపోవడం చాలా దురదృష్టకరం... 


శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేదు..


కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న..


శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది..


తెలంగాణ ఉధ్యమంలో ఆర్టీసీ కార్మికుల ది కీలకపాత్ర...


25 రోజులు బంద్ పాటించి ..అప్పటి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు...


విభజన తర్వాత మన జీవితాలు బాగుపడుతాయని కార్మికులు ఆశించారు.. 


వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నా..ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం..


 అటు కార్మికులు ,ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..


 *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బంద్ లో* *కార్మికుల ఆత్మహత్యలు ఎప్పుడు* *జరగలేదు..* 


 *తెలంగాణ ప్రభుత్వం ఉన్నాక ఇలాంటి* *ఘటనలు జరగడం* *దురదృష్టకరం..* 


ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..


 *తెలంగాణలోఎమి జరుగుతుందని* *కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది..* 


హుజూర్ నగర్ ఎన్నికల్లో పీసీసీ  బిజీగా ఉండడం వల్ల రాలేక పోతున్నారు.. ఎన్నికల తర్వాత కార్మికుల ఉద్యమం లో పాల్గొంటారు..


 *కేసీఆర్ కు కార్మికుల సమ్మె వల్ల చెడ్డపేరు* *వస్తోంది..* 


 *ఓక్క అడుగు వెనక్కి వేసి కార్మికుల తో* *మాట్లాడండి..* 


కమిటీ లు ,ఐఏఎస్ లతో సమావేశాలు అనవసరం..


సబ్ కమిటీ ల ద్వారా ఓరిగేది ఏమీ లేదు..


సమస్య తీవ్రరూపం దాల్చకముందే నిర్ణయం తీసుకొండి..


 *ఈ ఉద్యమం చేయి దాటితే మహా* *సంగ్రామం అవుతుంది...* 


ఒకప్పుడు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు వ్యతిరేకంగా రోడ్ల పైకి వచ్చారు..లోపం ఎక్కడ జరిగిందో గుర్తించండి సీఎం గారు...


 *సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల* 
 *అభివృద్ధి కోసం సంగారెడ్డి లో* *ముఖ్యమంత్రి దగ్గర  నా తల* *దించుకుంటా....* 


 *కానీ హైదరాబాద్ వస్తే తల ఎత్తుకుని* *ప్రజా సమస్యలపై* *ప్రభుత్వం పై పోరాడుతా..* 


రాష్ర్టంలో ప్రతి పక్షం ఎక్కడ ఉంది..ప్రతిపక్షాన్ని ఉండనిచ్చారా..అలాంటి పరిస్థితులు తెలంగాణ లో ఉన్నాయా..


 *ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య లకు* *ప్రభుత్వం మే కారణమే...* 


ఈ సమస్య మంత్రి స్థాయి లో లేదు...


 *రవాణా శాఖ మంత్రి అన్ ఫీట్..* 


 _రవాణా శాఖ మంత్రి నిద్రపోతున్నాడా.._ 


 *సీఎం ను ఓప్పించడంలో మంత్రి విఫలం* *అయ్యాడు* 


చరిత్ర హీనుడిగా రవాణా శాఖ మంత్రి మిగిలి పోతాడు..


 *మంత్రుల చాతగాని తనాన్ని కప్పి* *పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు పై* *మంత్రుల విమర్శలు...* 


ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన కార్యక్రమాలల్లో నేను ,కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు..


కార్మికుల ను విదుల్లోకి తీసుకోవాల్సిందే..అవసమైతే కోర్ట్ కు వెళ్తాం...


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్