**ఢీ కొట్టిన డీసీపీ వాహనం... ***
చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కారును వెనకనుంచి ఢీ కొట్టిన డీసీపీ వాహనం...
ముందు కారులో ఉన్న భార్యా భర్తలను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన పోలీసులు..
2 గంటలుగా స్టేషన్లో కూర్చోపెట్టి డీసీపీ వాహనం రిపేర్ చేపిస్తం అంటేనే బయటకు పంపుతామంటున్న పోలీసులు...
Comments
Post a Comment