**బ్రేకింగ్ న్యూస్* *తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..**
🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧
*బ్రేకింగ్ న్యూస్*
*తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..*
*దూసుకొస్తున్న 'క్యార్' .*
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉంది. రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన మాంద్యం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులను అప్రమత్తం చేసింది. అరేబియా సముద్రంలో తుఫాను హరికేన్‌గా మారి ఒమన్ నుంచి భారత్‌కు కదులుతోంది ఈ తుఫానుకు 'క్యార్' అని నామకరణం చేశారు.
రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ, శాఖ తెలిపింది
దేవేంద్ర జర్నలిస్ట్.
Comments
Post a Comment