ఆర్టీసీ బస్సు బోల్తా
ఆర్టీసీ బస్సు బోల్తా .. పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు గుంటూరు: ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు. పోలాల్లోకి దూసుకెళ్లడంతో తప్పిన పెను ప్రమాదం. వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు వర్షం కురుస్తున్న సమయంలో బస్సును వేగంగా నడపటంతో ఘటన చోటుచేసుకుంది.
Comments
Post a Comment