**అధిక ధర ఎందుకివ్వాలి.. అని ప్రశ్నించిన వ్యక్తి పై వైన్స్ నిర్వాహకుడి దాడి..!?**

*అధిక ధర ఎందుకివ్వాలి.. అని ప్రశ్నించిన వ్యక్తి పై వైన్స్ నిర్వాహకుడి దాడి..!?*


*బీర్ బాటిల్ తో విచక్షణారహితంగా దాడి* 


*యథేచ్ఛగా అధిక వసూళ్ల దందా*...


*ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.!?*


*నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న అధికారులు...*


మహబూబాబాద్ : గూడూరు మండల కేంద్రంలోని స్థానిక గంగా వైన్స్ లో మద్యాన్ని అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారు అని అడిగిన మద్యం ప్రియుడిని బీర్ బాటిల్ తో కొట్టి గాయపర్చిన గంగా వైన్స్ నిర్వాహకుడు. 


 ఇదిలా ఉండగా...ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్ లలో దాదాపుగా ఇదే పరిస్థితి దాపురించింది. అడిగే పరిస్థితి లేదు... (ఏదేని ఓ వైన్ షాప్ కి వెళ్లి చూడొచ్చు).


 అధికారులు ఉన్నారా అసలు అనే అనుమానం కలుగక మానదు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులు నిత్యకృత్యం అయ్యాయి. 
 సంబంధిత అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. 


              


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్