***మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు.....***
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు.....
సమ్మె పరిణామాలతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రవి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. నిప్పంటించుకునే సమయంలో వెంటనే సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పోలీసులు ఆయన్ను అడ్డుకుని కాపాడారు.
Comments
Post a Comment