నయీమ్ భార్య సయ్యద్ సుల్తానాకు హైకోర్టులో ఊరట...
*టీఎస్ హైకోర్టు.....*
నయీమ్ భార్య సయ్యద్ సుల్తానాకు హైకోర్టులో ఊరట...
నయీమ్ భార్య సయ్యద్ సుల్తానాపై ఇప్పటికే పిడీ యాక్ట్ నమోదు చేసిన రాచకొండ పోలీసులు...
చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సయ్యద్ సుల్తానా...
పోలీసులు నమోదు చేసిన పిడీ యాక్ట్ పై డిటక్షన్ ఆర్డర్ పాస్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నయీమ్ భార్య...
పీడీ యాక్ట్ పై పోలీసులు పాస్ చేసిన డిటక్షన్ ఆర్డర్ రద్దు చేసిన హైకోర్టు...
చంచల్ గూడ జైలు నుండి త్వరలో విడుదల కానున్న నయీమ్ భార్య...
Comments
Post a Comment