పాత MIG BHEL హైదరాబాద్  వద్ద ఒక గొలుసు స్నాచింగ్ **

 


పాత MIG BHEL హైదరాబాద్  వద్ద ఒక గొలుసు స్నాచింగ్


‌శ్రీమతి లక్ష్మి దేవి, వయస్సు: 76 సంవత్సరాలు.  ఉదయం 07-45 గంటల సమయంలో  ఇంటి ముందు పువ్వులు  తెంపుతుండగా 20 నుండి 22 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు తెలియని వ్యక్తులు గ్లామర్ బైక్ మీదకు వచ్చి ఆమెమెడమీద ఉన్న 4 తులా బంగారు గొలుసు పుస్తేలా తాడును  లాకెళ్లారు.


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్