ఏసీబీ కస్టడీలో రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు..!
ఏసీబీ కస్టడీలో రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు..!
రెండు రోజుల అనుమతినిచ్చిన కోర్టు
ఆదాయానికి మించి ఉన్న ఆస్తులే కారణం..!
హైదరాబాద్ : రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డికి రెండురోజుల అనిశా కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి అతన్ని తరలించారు.
మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు...ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా గుర్తించారు.
ఇప్పటి వరకు 3కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి... రెండు
కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Comments
Post a Comment