**ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం**
వరంగల్ రూరల్ జిల్లా:-
*ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం*
నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో ఇద్దరు వృద్ధ దంపతులు బుధవారం సాయంత్రం సజీవ దహనం అయ్యారు. తండాకు చెందిన భూక్య ధస్రు(68). బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనమయ్యారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతై పోయింది. సంఘటన స్థలికి నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Comments
Post a Comment