**రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా**
రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా*
రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా *'ఆపరేషన్ చబుత్రా'* పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర తనిఖీ లు రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా ఉన్న,ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న, అనుమాన స్పదంగా కనిపించిన *219* మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Post a Comment