**తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ***
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.
73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు
జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు..
వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశం..
కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కార్‌కు కోర్టు ఆదేశం..
14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలన్న హైకోర్టు
Comments
Post a Comment