జీవవైవిధ్య ఫ్లైఓవర్ కారు ప్రమాద స్థలాన్ని సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి జీవవైవిధ్య ఫ్లైఓవర్ కారు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ ప్లై ఓవర్ ను మొత్తం కూల్చి కొత్తగా నిర్మించాలని అన్నారు.
Comments
Post a Comment