**ఆర్మూర్ కు చెందిన బైక్ దొంగలను పట్టుకున్న పోలీసు, 35 బైకులను స్వాధీనం .**
రాజన్న సిరిసిల్లా జిల్లా..
ఆర్మూర్ కు చెందిన బైక్ దొంగలను పట్టుకున్న పోలీసు, 35 బైకులను స్వాధీనం .
రుద్రంగి మండలం పోలీసు స్టేషన్ లో ముగ్గురు దొంగలను చూపించిన DSP చంద్రకాంత్.
రిమాండ్ కు పంపుతునట్లు వెల్లడి
Comments
Post a Comment