**నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ ల దగ్ధం**
నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతులపటి అరుణ ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ లను బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాదక్షురాలు నీరజ , ఉపాదక్షురాలు కాశమ్మ , టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోట్లపల్లి జయలత ,జిల్లా కార్యదర్శి వెనపల్లి రమాదేవి,అరువపల్లి నవ్య , మరియు మహిళలు పాల్గొన్నారు..
Comments
Post a Comment