**భాజపాలో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,**


ఢిల్లీ: భాజపాలో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే , రాయలసీమ పరిరక్షణ సమితి  అధ్యక్షులు,మరియు ఓ.వి.రమణ,మాజీ టిటిడి మెంబెర్,ప్రధాన కార్యదర్శి థర్డ్ ఫ్రంట్, కౌశల్, సినీ ఆర్టిస్ట్,బిగ్ బొస్స్ 2 విన్నర్, ఆయన భార్య నీలిమ, మరియు డా.సభారి .ఎం.డి,ప్రముఖ రేడియోలాజిస్ట్. బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె, మరియు గోపాగాని సులోచన యాదవ్ అనగాని, రైల్వే కోడూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వీరు ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వ‌ర్యంలో భాజపా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో భాజపాలో చేరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో రాష్ట్ర సహా ఇంచార్జి సునీల్ దేమోదర్, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మరియు రాష్ట్ర ముఖ్య నేతలు తురగా నాగభూషణం, రాష్ట్ర కార్యదర్సులు అడపా శివంగేంద్రరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఐ హబ్ కన్వీనర్ కానూరి బాలకృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోడీ సంక్షేమ పథకాలు పట్ల మరియు దేశ భద్రతా ప్రపంచంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపిన ఎలా అనేక విషయాల్లో పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అందరికి భాజపా స్వాగతం పలుకుతుంది అని అన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్