షాపూర్ నగర్ లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కె.పి వివేకానంద్, ఉప్పల శ్రీనివాస్ గుప్త
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన సందర్భంగా ఇంటర్నేషన్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్"ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మరియు కుత్బుల్లాపూర్ మండల ఆర్య వైశ్యులు,షాపూర్ నగర్ వాసవి క్లబ్ మెంబెర్స్ పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*
Comments
Post a Comment