**సీఎం కేసీఆర్ మీడియా సమావేశం@ప్రగతి భవన్**
*సీఎం కేసీఆర్ మీడియా సమావేశం@ప్రగతి భవన్*
ఇవ్వాళ రెండు ,మూడు విషయాల్లో ప్రధాన చర్చ జరిగింది.
వర్షాల వల్ల రోడ్ లు డ్యామేజ్ అయ్యాయి,ఆర్&బి అధికారులను పిలిపించి చర్చ జరిగింది
నేషనల్ హై వే లో రోడ్ లు చాలా డ్యామేజ్ అయ్యాయి వాటిని వాళ్ళు పూర్తిగా పట్టించుకోవడం లేదు
అందుకని ఇవ్వాళ దానిపై చర్చ జరిగింది . నేను కామారెడ్డి వెళ్తున్నప్పుడు చూశా చాలా డ్యామేజ్ అయింది అప్పుడే కేంద్ర రోడ్ రవాణా శాఖ మంత్రి తో మాట్లాడను.
వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన రోడ్ లను తక్షణమే మరమ్మతులు చెయ్యాలని 575 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది
3 నెలలోపు రోడ్ లు యధావిధి స్థితికి రావాలి అని చెప్పాము
ధాన్యం కొనుగోలు పై కూడా చర్చ జరిగింది, ఒక్క సీజనల్ లో కాకుండా అన్ని సీజన్ లలో ధాన్యం కొనుగోలు పై చర్చ జరిగింది
మన దగ్గర ఇరిగేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది దీనితో పంటల దిగుబడి పెరిగింది
కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా విజయవంతం గా పూర్తి చేశాం
రాజరాజేశ్వర రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చింది
ప్రాజెక్టులను నింపేటప్పుడు ప్రోటో కాల్ పాటించాలి కొన్ని పార్టీ లవారు అవగాహన లేకుండా ఆరోపణలు చేశారు.
20.9 టీఎంసీ ల నీటిని నింపామ్
ఎల్లంపల్లి ఇప్పుడు నింపుతున్నాం, అన్ని నింపాకా 15 రోజుల్లో ఎల్ ఎం డి పూర్తిగా నింపుతాం
సూర్యాపేట కు కూడా నీళ్లు వస్తున్నాయి రైతులు మార్చ్ వరకు ఇవ్వాలని కోరారు.
ఎస్సారెస్పీ ఫుల్ గా నీళ్ళు ఉన్నాయి
మానేరు రెండు కలిపి 50 టీఎంసీ ల నీరు ఉంటుంది
సూర్యాపేట జిల్లాలో 2లక్షల 70 వేల ఎకరాలు పారె అవకాశం ఉంది
కాళేశ్వరం ద్వారా నీటి సరఫరా వల్ల రైతులు పంటలు పండించవచ్చు
త్వరలోనే ఖమ్మం వెళ్తాను.
మనదగ్గర ఎక్కువగా పండించే పంట పత్తి దీని ద్వారా ఇబ్బంది లేదు
రెండో పెద్ద క్రాప్ వరి, మూడో పంట మొక్కజొన్న ఇది పౌల్ట్రీ పరిశ్రమలకు పోతుంది.రానున్న రోజుల్లో పౌల్ట్రీ పాలసీ తయ్యార్ చెయ్యాలని కోరాం
వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో డిస్పోజల్ పాలసీ పెడుతాం అని అనుకున్నాం
మన రైతు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తాం
రైతులు ఎవ్వరు ఇబ్బందులు పడవద్దు,సివిల్ సప్లై వారు ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నారు
ఫైనాన్స్ శాఖ 7 వేల కోట్లు ఇచ్చాము
మూసి రివర్ ఫ్రంట్,ఇంకా కొన్ని కార్పొరేషన్ లు ఉన్నాయి వాటిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు కార్పొరేషన్ చైర్మన్ లు చేసేందుకు యాక్ట్ చేస్తున్నాం
వంద శాతం నూతన రెవెన్యూ చట్టం తెస్తాం,నీటి పారుదల రంగంలో విజయం సాధించి ముందుకు పోయాం
ఆర్టీసీ సమస్య పై కూడా ఇవ్వాళ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంద
ఎప్పుడు చెప్పిన ఆర్టీసీ వారికి బాధ్యత తో మేము చెప్పాము
ఎక్కువ జీతాలు ఇచ్చిన అంగన్ వాడి లు,హామ్ గార్డ్ లు,పోలీస్ లకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
సింగిల్ హుమెన్ లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే
ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకుల మాటలు పట్టి ఆగం అయ్యారు
అనాలోచిత సమ్మె వాళ్ళ వల్లే వచ్చింది
టెంట్ కనబడితే చాలు ఉపన్యాసాలు చేస్తున్నారు
వాళ్ళు పాలించే ఏ రాష్ట్రంలో కూడా విలీనం చెయ్యలేదు
వాళ్ళను రోడ్ పాలు చేసింది కూడా వాళ్ళే
ఉద్యోగం ఉంటుందో పోతుందో తెల్వదు,మాకు ఇంకా టైం ఉంది లేబర్ కోర్ట్ లో
నెను చెప్పాను జాయిన్ కావాలి అని వారు మాత్రం లైట్ తీసుకున్నారు
ప్రతి పక్ష నేతలు చెప్పిన మాటలు నమ్మి రోడ్ మీద పడ్డారు
యూనియన్ నాయకులు వల్లే ఈ పరిస్థితి వచ్చింది
మేము ఆర్టీసీ నాయకులు పొట్ట కొడుటమా..ఇదంతా వితండా వాదం
ఇక్కడ బిజెపి 4 ఎంపీలు ఉన్నారు ప్రైవేటీకరణ చట్టం కు వీరు ఓటు వేశారు ప్రజలకు చెప్పాలి
ఇంకా కార్మికులను మభ్యపెదుతున్నారు
ఇంకా కేంద్ర లో మీకు న్యాయం చేస్తాం అని చెప్తున్నారు కేంద్రం వాటా పై కూడా మేము కోర్ట్ కు పోతాం
రేపు నోటీస్ లు ఇస్తాం
రాజకీయ చలి మంటలు కపుకోవడం తప్ప విల్లు వస్తారా....?
కార్మికుల బ్రతుకులతో ఆదుకోవడం కరెక్ట్ నేనా
ఇప్పటి కైనా ఆర్టీసీ కార్మికులు జాయిన్ కావాలి .ఇప్పుడే కార్మికుల జాయిన్ చేసుకోవాలని చెప్తున్నా
*మీరు మా బిడ్డలే*
ప్రభుత్వ పరంగా రేపు 100 కోట్లు ఇస్తున్నాం
ఆర్టీసీ సంస్థ మనది మనలో భాగమే
టీఆరెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చార్జీలు పెంచుతున్నాం
సమ్మె వలన ఆర్టీసీ నష్టపోయింది ప్రజలు పెద్దమనసు చేసుకోవాలి
ఆర్టీసీ ఎండీ కి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం
జాయిన్ కాండీ మీకు ఎలాంటి షరతులు పెట్టడం లేదు
మధ్యప్రదేశ్ లో ఆర్టీసీ లేదు,
ప్రైవేట్ పరం చేస్తే డబ్బులు ఉన్నవారికి ఇవ్వాలి అనుకోలేదు ఉద్యోగులు విఆర్ ఎస్ తీసుకున్న వారికి ఇద్దాం అనుకున్నాను
మీకు త్వరలో ఉద్యోగ భద్రత కోసం చెప్తాంఎట్టిపరిస్థితుల్లోనూ యూనియన్ లను రానివ్వం
వారిని ప్రోత్సహించం
సమ్మె లో చనిపోయిన కార్మికుల ప్రతి కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తాం.తక్షణ సహాయం చేస్తాం
మమ్ములను ఇష్టం వచ్చినట్టు తిట్టారు మేము పట్టించుకొం
క్రమశిక్షణ తో ఉంటే సింగరేణి ఏవిదంగా తెచ్చాము
యూనివన్ లేకుండా ఉంటే మీకు డిపో నుండి ఇద్దరి చొప్పున పెడుతాం
మీకు సీనియర్ మంత్రి ని పెడుతాం వారితో మీకు ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు వీలు ఉంటుంది
త్వరలో ప్రతి ఆర్టీసీ డిపో నుండి 5 ని పిలిచి మాట్లాడుతా..
ప్రతి అంశం పై క్షుణ్ణంగా వివరిస్తా...
నేను ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు లాభాల బాటలో తెచ్చాను
యూనియన్ బ్రతకడం కోసమే సమ్మె అని అప్పుడు రామారావు చెప్పారు.
క్రమశిక్షణ తో ఉంటే మీకు మంచి చేస్తాం
అద్భుతమైన ఆర్టీసీ గా నడుపుతాం.
ఆర్టీసీ లో తాత్కాలికంగా డ్యూటీ లు చేసిన వారికి కృతజ్ఞతలు.
నా మాట వింటే మీకు బోనస్ వస్తుంది
అనుభవం ఉన్నవారిని డీఎం లు పిలుస్తారు మీరు రాండి మంచిగా చెప్పుకుందాం
Comments
Post a Comment