**ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష తేదీలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు**
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష తేదీలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
ఇంటర్ మొదటి తరగతి వార్షిక పరీక్షలు 2020 మార్చి 4 నుండి 21 వరకు ఇంటర్ రెండవ తరగతి పరీక్షలు 2020 మార్చి 5 నుండి 23 వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు పత్రిక ప్రకటన విడుదల చేశారు.
Comments
Post a Comment