ఉల్లి చోరీ
దేశంలో ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో ధర వంద రూపాయలకు పైగా పలుకుతోంది.
ఫలితంగా దొంగల దృష్టి ఇప్పుడు ఉల్లిపై పడింది. తాజాగా గుజరాత్లో దాదాపు రూ.25,000 విలువైన ఉల్లిని చోరీ చేశారు.
కూరగాయల దుకాణం ముందు ఉంచిన సంచులను అపహరించి పారిపోయారు.
Comments
Post a Comment