**డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఊరి తీయాలని డిమాండ్!!**
*షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజల ఆందోళన!!*
*డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఊరి తీయాలని డిమాండ్!!*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోజరిగినా డాక్టర్ ప్రియాంక రెడ్డిహత్య కేసులో నిందితులను షాద్ నగర్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు..
షాద్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ :
ప్రియాంక నిందితులకు ఎలాంటి సహాయం ఉండదని
షాద్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ తీ ర్మానం చేసింది.
Comments
Post a Comment